మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి.
మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి. జ్ఞాన తెలంగాణ,కొడకండ్ల: కొడకండ్ల మండలం రామవరం గ్రామానికి చెందిన మేటి రాములు గారి ఇద్దరి కుమారులు శివ శ్రవణ్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందగా వారి విషయం ని తెలుసుకొని ఈరోజు మన ప్రియతమ నాయకుడు మాజీ మంత్రివర్యులు...
