Author: Nallolla

పనులను నాణ్యతతో చేపట్టాలి.

పనులను నాణ్యతతో చేపట్టాలి. –ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి.ఫోటో.పాఠశాలలో చేపడుతున్న పనులను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే .జ్ఞానతెలంగాణ , బోధన్అమ్మబడి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం పాఠశాలలో చేపడుతున్న మరమ్మతు పనులను నాణ్యతగా చేపట్టాలని లేని ఎడల చర్యలు తప్పవని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు.శుక్రవారం ఆయన బోధన్ మండలం...

ప్రజా గొంతుక తీన్మార్ మల్లన్నను భారీ మెజార్టీతో గెలిపించాలి

ప్రజా గొంతుక తీన్మార్ మల్లన్నను భారీ మెజార్టీతో గెలిపించాలి జ్ఞాన తెలంగాణ వలిగొండ మే 24 ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజా గొంతుక తీన్మార్ మల్లన్న ను భారీ మెజారిటీతో గెలిపించాలని భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి శుక్రవారం వలిగొండలో పాలకూర్ల. వెంకటేశం ఆధ్వర్యంలో పట్టభద్రుల...

వ్యాపార సంస్థలలో తూనికలు కొలతల శాఖ అధికారులు తనిఖీలు.

వ్యాపార సంస్థలలో తూనికలు కొలతల శాఖ అధికారులు తనిఖీలు. జ్ఞాన తెలంగాణ – బోధన్వ్యాపారులు వినియోగదారుల పట్ల మోసపూరితంగా వివరించడంతో వినియోగదారుల నుండి అందిన ఫిర్యాదుల మేరకు శుక్రవారం జిల్లా తూనికలు కొలతల శాఖ అధికారులు బోధన్ పట్టణంలోని పలు కిరణా వ్యాపార సముదాయాలలో తనిఖీలు చేపట్టారు....

ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి ని భారీ మెజారిటీ తో గెలిపించండి

ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి ని భారీ మెజారిటీ తో గెలిపించండి బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు చింతల వేంకటేష్వర్ రెడ్డి జ్ఞాన తెలంగాణ భువనగిరి మే 24 బి ఆర్ ఎస్ పార్టీ బలపరచిన ఎమ్మెల్సీ,అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి ని భారీ మెజారిటీ...

ఏనుగులు రాకేష్ రెడ్డి గెలుపునకు ప్రతి ఒక్క పట్టభద్రుడు కృషి చేయాలి

ఏనుగులు రాకేష్ రెడ్డి గెలుపునకు ప్రతి ఒక్క పట్టభద్రుడు కృషి చేయాలి జ్ఞాన తెలంగాణ కొడకండ్ల తేదీ 24-05-2024 వరంగల్ ఖమ్మం నల్లగొండ పట్టభద్రుల ఉప ఎన్నికల భాగంగా కొడకండ్ల మండల స్థాయి ఎన్నికల సన్నాహక సమావేశం. మండల కేంద్ర ంలో బిఆర్ఎస్ కార్యాలయంలో మండల పార్టీ...

ప్రతి ప్రభుత్వ పాఠశాలలో మరుగు దొడ్లు నిర్మించాలి:జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా

ప్రతి ప్రభుత్వ పాఠశాలలో మరుగు దొడ్లు నిర్మించాలి:జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ప్రధానోపాధ్యాలకు మన పాఠశాలను బాగు చేసుకుంటున్నామన్న ఓనర్ షిప్ ఉండాలి. జూన్ 10వ తేది వరకు అన్ని పనులు పూర్తి చేయాలి. జ్ఞాన తెలంగాణ భూపాలపల్లి ప్రతినిధి: ప్రతీ ప్రభుత్వ పాఠశాలలో మరుగు దొడ్లు...

క్రీడాకారులకు పండ్ల పంపిణీ

క్రీడాకారులకు పండ్ల పంపిణీ జ్ఞాన తెలంగాణ,రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో స్పోర్ట్స్ క్లబ్ వారు నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరన్ని సందర్శించి క్రిడాకారులకు పండ్లను అందజేసిన యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు అంతగిరి వినయ్ కుమార్ ఈ సందర్భంగా వినయ్ మాట్లాడుతూ...

ఘనంగా బుద్ధ జయంతి.

ఘనంగా బుద్ధ జయంతి. ఫోటో. ఖాజాపూర్ గ్రామంలో బుద్ధ జయంతి చేస్తున్న గ్రామస్తులు.జ్ఞాన తెలంగాణ – బోధన్గౌతమ బుద్ధుని జయంతి, బుద్ధ పూర్ణిమ సందర్భంగా సాలుర మండలం ఖాజాపూర్ గ్రామంలో గ్రామస్తులు బుద్ధపూర్ణిమ జయంతిని ఘనంగా నిర్వహించారు .ఈ సందర్భంగా బుద్ధుని ప్రతిమకు పూలమాలలు వేసి నివాళులర్పించారు....

Translate »