భారీ జీతంతో ప్రభుత్వ ఉద్యోగాలు
ఆంధ్రప్రదేశ్ :భారీ జీతంతో ప్రభుత్వ ఉద్యోగాలు అటవీశాఖలో 37 ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. డిగ్రీ ఉత్తీర్ణత సాధించి 18-30 ఏళ్లలోపు వారు మే 5వ తేదీలోపు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.48,000...
