మెడిసిన్ ఎంట్రెన్స్ లో సత్తా చాటిన విద్యార్థులు

మెడిసిన్ ఎంట్రెన్స్ లో సత్తా చాటిన విద్యార్థులు
జ్ఞాన తెలంగాణ జఫర్ గఢ్:
జఫర్ గఢ్ మండలంలోని ఒబులపూర్ శివారు చెన్నారెడ్డి020 కాలనీ కి చెందిన ఆలువాల. శృతి హాల్ టిక్కెట్ నెంబర్ 40204020182 ఇటీవల వెలువడిన మెడిసిన్ ఎంట్రెన్స్ లో 589 మార్కులు సాదించింది.అదే విధంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సీట్ రావడానికి అవకాశంఉందని, తెలిపింది. అదే విధంగా జఫర్ గఢ్ మండల కేంద్రానికి చెందిన బైరి.యసిశ్విని హాల్ టికెట్ 40205010639 ఇటీవల వెలువడిన మెడిసిన్ ఎంట్రెన్స్ లో 567 మార్కులు సాధించి ప్రభుత్వ మెడికల్ కాలేజీ లో సీట్ పొందుటకు అర్హత సాదించింది. ఈ ఇద్దరు అమ్మాయిలకు ర్యాంక్ లను సాధించటం పట్ల వారి తల్లిదండ్రులు, మరియు వారి గ్రామస్తులు,బంధువులు,పలువురు ఉపాధ్యాయులు అభినందించారు