మొక్కను నాటిన కలెక్టర్ సిక్తా పట్నాయక్

జ్ఞాన తెలంగాణ హనుమకొండ

పర్యావరణ పరిరక్షణకు స్వచ్ఛంద సంస్థలు,విద్యార్థులు,సామాన్యులు కృషి చేయాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తాపట్నాయక్ అన్నారు. బుధవారం నాడు హనుమకొండ పబ్లిక్ గార్డెన్ లో ప్రాంతీయ కాలుష్య నియంత్రణ మండలి ప్రపంచ పర్యావరణ దినోత్సవం లో నేల పునరుదించడం,ఎడారీకరణను నిరోధించడం కరువును తట్టుకోవడం అనే అంశంతో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు.తర్వాత కలెక్టర్ మాట్లాడుతూ… పర్యావరణ పరిరక్షణకు మరియు కాలుష్య నియంత్రణ మండలి ఇలాంటి చర్యలు తీసుకోవాలో రాలిక తయారు చేయాలని సూచించారు అనంతరం కలెక్టర్ మొక్కలను నాటారు.

You may also like...

Translate »