కారుణ్య మృతిపై సిట్టింగ్ జడ్జ్ చే విచారణ జరిపించాలి


జ్ఞాన తెలంగాణ /భద్రాచలం. మే 29:
భద్రాచలం పట్టణం మారుతి మెడికల్ కళాశాలలో మే 23న అనుమానాస్పదంగా మృతి చెందిన కారుణ్య మరణం పట్ల అనేక అనుమానాలకు తావిస్తుందని, ఆమె మృతిపై సిట్టింగ్ జడ్జిచే విచారణ జరిపించాలని, పిడిఎస్యు రాష్ట్ర కార్యదర్శి ఆజాద్ డిమాండ్ చేశారు.భద్రాచలం సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ కార్యాలయంలో బుధవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మారుతి పారామెడికల్ నర్సింగ్ కళాశాలలో గతంలో కూడా ఇటువంటి సంఘటనలు అనేకం జరిగాయని ఆరోపించారు.

You may also like...

Translate »