దుర్గమ్మ బోనాల పండుగ కి హాజరైన ఎమ్మెల్యే కడియం


జ్ఞాన తెలంగాణ జఫర్ గఢ్:
జఫర్ గఢ్
మండలంలోని రఘునాథపల్లి గ్రామంలో దుర్గమ్మ బోనాలకు హాజరైన మాజీ ఉపముఖ్యమంత్రివర్యులు స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే శ్రీ కడియం శ్రీహరి
రఘునాథపల్లి గ్రామస్థులందరూ కలిసి అమ్మవారికి బోనాల పండగను వైభవంగా నిర్వహించారు.అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించారు..అనంతరం ఎమ్మెల్యే గారు అక్కడికి వచ్చిన భక్తుల తో కాసేపు ముచ్చటించారు.
ఈ కార్యక్రమంలో గ్రామపెద్దలు,యువకులు, ప్రజాప్రతినిధులు,నాయకులు,భక్తులు,పాల్గొన్నారు.

You may also like...

Translate »