నేడు పాలేరు నియోజకవర్గం ఎమ్మెల్సీ సన్నాహక సమావేశం

  • తిరుమలాయపాలెం మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు యూత్ నాయకులకు ఆహ్వానం

జ్ఞాన తెలంగాణ మే 20, ఖమ్మం జిల్లా బ్యూరో చీఫ్: నేడు పాలేరు నియోజక వర్గ సన్నాహక సమావేశం ఖమ్మం రూరల్ మండలం సత్యనారాయణపురంలోని టీసీవీ రెడ్డి ఫంక్షన్ హాల్లో వరంగల్ – ఖమ్మం – నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న విజయాన్ని ఆకాంక్షిస్తూ పాలేరు నియోజక వర్గ సన్నాహక సమావేశం మంగళవారం ఉదయం 9.30 గంటలకు జరగనుంది.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు అభ్యర్థి తీన్మార్ మల్లన్న హాజరవుతాన్నారు కావున ఈ సమావేశాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు యువకులు మిత్రపక్ష నాయకులు విజయవంతం చేయాలని కాంగ్రెస్ జిల్లా నాయకులు చావా శివరామకృష్ణ తెలిపారు.

You may also like...

Translate »