బిజెపి అధికారంలోకి రావడం పక్క. కరీంనగర్ బైకు ర్యాలీలో ఎమ్మెల్యే రాజాసింగ్..

జ్ఞాన తెలంగాణ హుస్నాబాద్..

కరీంనగర్ లో బిజెపి అభ్యర్థి సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ కు మద్దతుగా శనివారం నిర్వహించిన బైక్ ర్యాలీలో ఎమ్మెల్యే రాజాసింగ్ పాల్గొన్నారు. కరీంనగర్ పార్లమెంట్లో బండి సంజయ్ భారీ మెజారిటీతో గెలవబోతున్నారని పేర్కొన్నారు. అదేవిధంగా దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారం చేపట్టడంపక్కా అని అన్నారు.
కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో ప్రజలు బిజెపికి భ్రమరటం పడుతున్నారు. ఎన్నికల దేశంలో ప్రధాని ఎవరు ఉండాలి, ఎవరు ఉండకూడదు అనే విషయం, ప్రజలకు పూర్తిగా అవగాహన ఉందని,ప్రజలు రాహుల్ గాంధీని ప్రధాని చేయడానికి ఇష్టపడరని, సూచించారు దేశం కోసం ధర్మం కోసం ప్రధాని మోడీ సాయ శక్తుల కృషి చేస్తున్నారని. మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణస్వీకారం చేయడం ఖాయమన్నారు.

You may also like...

Translate »