కడియం కావ్యచేతి గుర్తుకు ఓటు

జ్ఞాన తెలంగాణ సంగెం మండలం మే 3 కడియం కావ్యచేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలి -ఎంపీపీ కందగట్ల కళావతినరహరి* * *సంగెం గ్రామ ఊర చెరువులోపని* *చేస్తున్న ఉపాది* *హామీ పథకం కూలీల వద్దకు* *పోయి ప్రచారం* *చేసి కడియం కావ్య చేతి* *గుర్తుకు ఓటు వేసి* *భారీ* *మెజారిటీతోగెలిపించాలని ఎంపీపీ* *కందగట్ల కళావతి నరహరి* *కోరారు.ఎంపీపీ* *కళావతి మాట్లాడుతూ* కాంగ్రెస్ ప్రభుత్వము 2006 సంవ” లో జాతీయ ఉపాది పథకం ను ప్రారంభించారు అని అన్నారు. కాంగ్రేస్ లోకసభ మ్యానిఫాస్టోలో పంచ్ న్యాయ్ 25 గ్యారంటీస్ కాంగ్రెస్ గ్యారంటీ కార్డ్ రిలీస్ చేసారు. పాంచ్ న్యాయ్ లో 1. నారీ న్యాయ్ లో పేద కుటుంబ మహిళకు సంవ” మునకు 1 లక్ష ఉచితంగా ఇస్తారు.శ్రామిక న్యాయంలో జాతీయఉపాది హామీ కోలీలకు మరియు దేశంలోని కోలీలకు జాతీయ రోజువారివేతనం 400రూపాయలు చేస్తారు అని అన్నారు.యువ న్యాయం మరియు రైతు న్యాయం, సామాజిక న్యాయం కుల గణన చేసి అన్ని వర్గాలకు ఆర్టిక సమానత్వం కల్పిస్తారు అని అన్నారు.తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నుండి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారు మన పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి గారు మహిళలకు ఉచిత bus సౌకర్యం, 500 కు గ్యాస్ సిలిండర్, 0 కరెంట్ బిల్స్ 200 యూనిట్స్ వరకు,ఆరోగ్యశ్రీ 10లక్షలకు పెంపు చేసినారు, ఆగస్టు 15 తారీకు లోపు రైతు లందరి 2 లక్షల రుణ మాఫీ ఒకేసారి చేస్తాము అని మాట ఇచ్చినారు, కావున డాక్టర్ కడియం కావ్య చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలి అని అన్నారు, ఏ కార్యక్రమంలో ఎంపీటీసీ మెట్టుపల్లి మల్లయ్య, సంగెం మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అగపాటి రాజు, ఎస్సీ సెల్ సంగెం మండల అధ్యక్షులు గుండేటి రాజ్ కుమార్ ,సంగెం గ్రామ యూత్ అధ్యక్షులు గుండేటి రాజేష్ కాంగ్రెస్ నాయకులు మునుకుంట్ల మోహన్, పులి సాంబయ్య , మునుకుంట్ల కోటి, కెదసి సునీల్ , గుండేటి శ్రీకర్, ఉండిలా మల్లికార్జున్, అప్పల కవిత ,నల్లతీగల రవి,మునుకుంట్ల శ్రీను, ఎండీ రియాజ్, మెట్టుపల్లి బాబు పోల్గొన్నారు.

You may also like...

Translate »