ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు, రిజర్వేషన్లకు RSS వ్యతిరేకం కాదు by Nallolla · April 28, 2024 ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు, రిజర్వేషన్లకు RSS వ్యతిరేకం కాదు. అవసరమైనంత కాలం రిజర్వేషన్లను కొనసాగించాల్సిందేననిమాపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న మోహన్ భగవత్.