IPL: నేడు డబుల్ ధమాకా

IPL: నేడు డబుల్ ధమాక
జ్ఞాన తెలంగాణ, డిస్క్:
ఐపీఎల్-2024లో ఈవాళ రెండు మ్యాచులు జరగనున్నాయి. మధ్యాహ్నం 3:30కి ఢిల్లీ వేదికగా ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నాయి. రాత్రి 7:30కి లక్నో వేదికగా LSG, RR మధ్య మ్యాచ్ జరగనుంది. ఇప్పటివరకు DC, MI మధ్య జరిగిన మ్యాచుల్లో MI 19, DC 15 గెలిచాయి. RR, LSG నాలుగు సార్లు తలపడగా 3 మ్యాచుల్లో రాజస్థాన్, ఒక మ్యాచులో లక్నో విజయం సాధించాయి.