కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా బండి సంజయ్ నామినేషన్
కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా బండి సంజయ్ నామినేషన్

దాఖలుజ్ఞాన తెలంగాణ, కరీంనగర్:కరీంనగర్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిగా బండి సంజయ్ అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. ముందు మహాశక్తి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వేదపండితుల ఆశీర్వచనం తీసుకున్నారు. అనంతరం తల్లి పాదాబివందనం చేసి ,బీజేపీ కార్యకర్తలతో బారి కాన్వాల్స్లో కలెక్టరేట్కార్యాలయానికి వెళ్లి గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలతో కలసినామినేషన్ ప్రక్రియలో పాల్గొన్నారు. నామినేషన్పత్రాలను రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ అందజేశారు.అనంతరం నగరంలో బారి ద్వీచక్ర వాహన ర్యాలిప్రారంబించి ర్యాలీలో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రరజనీకాంత్ భాయ్ పటేల్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలతోకలిసి పాల్గొన్నారు.