రోడ్డుపై ఫీట్స్ వచ్చిన వ్యక్తిని కాపాడిన మంత్రి జూపల్లి

రోడ్డుపై ఫీట్స్ వచ్చిన వ్యక్తిని కాపాడిన మంత్రి జూపల్లి

  • షాద్ నగర్ సమీపంలో రాయికల్ టోల్ ప్లాజా వద్ద ఘటన

జ్ఞాన తెలంగాణ, షాద్ నగర్:

హైదరాబాద్ నుండి కొల్లాపూర్ వెళ్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావు రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ సమీపం రాయికల్ టోల్ ప్లాజా దగ్గర ఫిట్స్ వచ్చి ఒక వ్యక్తి కిందపడిపివడం గమనించిన మంత్రి జూపల్లి కారులో నుంచి దిగి అంబులెన్స్ కి సమాచారం ఇచ్చి తన అనుచరులతో బాధితుల హాస్పిటల్ కి తరలించారు, జాతీయ రహదారి పై వెళ్తున్న వాహనదారులు మంత్రి చేసిన సాయాన్ని హర్షిస్తున్నారు.

– లోక్ రాజ్|9866756226

You may also like...

Translate »