జాతీయస్థాయి బాల్ బ్యాడ్మింటన్ రిఫరీ టెస్ట్ కి బాబు నాయక్ ఎంపిక.

జాతీయస్థాయి బాల్ బ్యాడ్మింటన్ రిఫరీ టెస్ట్ కి బాబు నాయక్ ఎంపిక.
- 68వ జూనియర్ నేషనల్ బాల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ లో పాల్గొననున్న బాబు నాయక్
- ఈ నెల 10 నుండి 14 వరకు బీహార్ పాట్నా వేదికగా నేషనల్ బాల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్
జ్ఞాన తెలంగాణ, జ్ఞాన దీక్ష డెస్క్:
నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం దేవుల తండా గ్రామానికి చెందిన సభావాట్ బాబు నాయక్
68వ జూనియర్ నేషనల్ బాల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ఈనెల 10 నుండి 14 వరకు బీహార్ పాట్నాలో లో జరగబోయే టోర్నమెంట్లో జాతీయ రిఫరీ పరీక్షకు ఎంపిక అయినట్లు బాల్ బ్యాడ్మింటన్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి భాస్కర్ గౌడ్ ఒక ప్రకటన విడుదల చేశారు
