తెలంగాణ ఇంటర్ బోర్డు అధికారుల నిర్లక్ష్యం

తెలంగాణ ఇంటర్ బోర్డు అధికారుల నిర్లక్ష్యం
తెలంగాణ ఇంటర్ బోర్డు అధికారుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. ఇంటర్ ప్రాక్టీకల్ ఎగ్జామ్స్‌లో భాగంగా శుక్రవారం నిర్వహించిన ఇంగ్లీష్ ఎగ్జామ్ ప్రశ్నాపత్రంలో తప్పులు దొర్లాయి.ప్రశ్నాపత్రంలో మాజీ మంత్రి హరీశ్‌రావును తెలంగాణ ప్రస్తుత ఆర్థికశాఖ మంత్రిగా పేర్కొన్నారు.ప్రశ్నాపత్రాల తయారీలో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అధికారులు.. ఇలాంటి చిన్న ప్రశ్నను కూడా తప్పుగా ఇవ్వడమేంటని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మండిపడుతున్నారు.
