దీపాదాస్ ముంన్శి ఏఐసీసీ ఇంచార్జి

దీపాదాస్ ముంన్శి ఏఐసీసీ ఇంచార్జి
తెలంగాణ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడానికి కార్యకర్తలు పదేళ్లు కష్టపడ్డారు. తెలంగాణ ప్రజల సుదీర్ఘ ఆకాంక్షలను మనం నెరవేర్చము.సోనియా గాంధీ జన్మదినోత్సవం సందర్భంగా మనం తెలంగాణ ఇస్తూ నిర్ణయం తీస్కున్నాం..ఎన్నికలలో కాంగ్రెస్ నాయకులు ఈసారి మరింత శ్రమించాలి..తెలంగాణలో హైదరాబాద్ లో బోగస్ ఓట్లు చాలా ఉన్నాయి. నాయకులు ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీస్కొని పని చేయాలి.కాంగ్రెస్ పార్టీ లో మరింత టీమ్ వర్క్ ఉండాలి మనకు ముందు చాల ఎన్నికలు ఉన్నాయి. రాష్ట్రంలో ఆరు గ్యారంటీలు అమలు తో ప్రజల్లో సంతోషం వ్యక్తం అవుతుంది.ప్రభుత్వం..పార్టీ సమన్వయం తో కలిసి పనిచేస్తే మరింత మంచి ఫలితాలు వస్తాయి.