వార్షిక నివేదికను విడుదల చేసిన ..తెలంగాణ డీజీపీ రవి గుప్తా.

వార్షిక నివేదికను విడుదల చేసిన ..తెలంగాణ డీజీపీ రవి గుప్తా.
తెలంగాణలో ఆర్ధిక, సైబర్ నేరాలు పెరిగిపోయాయి.. 50 శాతం పెరిగిన ఆర్ధిక, సైబర్ నేరాలు.. ఈ ఏడాది 9 శాతంకు పైగా క్రైమ్ జరిగింది.. రోడ్డు ప్రమాదాలు పెద్ద ఎత్తున తగ్గాయి.. ఈ ఏడాది 2 లక్షల 13 వేల కేసులు నమోదయ్యాయి.. ఈ ఏడాది 16,339 సైబర్ కేసులు నమోదయ్యాయి.. హత్యలు, దోపిడీలు, దొంగతనాలు, చీటింగ్ కేసులు పెరిగాయి.. గత ఏడాది కంటే 15 శాతం డ్రగ్స్ కేసులు పెరిగాయి.. మహిళలపై వేధింపులు 19,013 కేసులు నమోదు