ఆధార్ ఫ్రీ అప్డేట్ గడువు పొడిగింపు

ఆధార్ ఫ్రీ అప్డేట్ గడువు పొడిగింపు
ఉచితంగా ఆన్లైన్లో ఆధార్ వివరాలు అప్డేట్ చేసుకునేందుకు ఇచ్చిన గడువును భారత విశిష్ట గుర్తింపు ప్రాధికారిక సంస్థ (యుఐడిఏఐ) మరోసారి పొడిగించింది తొలుత 2023 డిసెంబర్ 14 వరకు మాత్రమే ఉచితంగా ఆధార్ వివరాలను అప్డేట్ చేసుకునేందుకు అవకాశం కల్పించగా తాజాగా మరో మూడు నెలలు గడువు ఇచ్చింది అంటే 2024 మార్చి 14 వరకు ఉచితంగా వివరాలను అప్డేట్ చేసుకోవచ్చు.