ఎన్ఎంఎంఎస్ దరఖాస్తుల గడువు ఈ నెల 7 వ తేదీ వరకు పెంపు

Image Source | Hindustan Times
ఎన్ఎంఎంఎస్ దరఖాస్తుల గడువు ఈ నెల 7 వ తేదీ వరకు పెంపు
నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్స్ స్కీమ్ (ఎన్ఎంఎంఎస్) దరఖాస్తుల గడువును అధికారులు పొడిగించారు. తుది గడువు మంగళవారం ముగియగా, ఈ నెల 7 వ తేదీ వరకు దరఖాస్తు చేసేందుకు అవకాశం కల్పించారు. 8వ తరగతి చదువుతున్న విద్యార్థులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ ఏ కృష్ణారావు తెలిపారు.
