అక్టోబర్ 7వ తేదీవరకు 2000 నోటు మార్చుకునేందుకు గడువు పొడిగించిన ఆర్బీఐ.

హైదరాబాద్ సెప్టెంబర్ 30:రూ.2వేల నోట్ల మార్బీఐ కీలక ప్రకటన చేసింది రూ.2వేల నోట్లు మార్చుకునేందుకు విధించిన గడువు ఇవాళ్టితో ముగియనుంది అయితే ఆ గడువును ఆర్బీఐ అక్టోబర్ 7వ తేదీవరకు పొడిగించింది.

ఇప్పటి వరకు నోట్లు మార్చుకోని వారు అక్టోబర్ 7వ తేదీ వరకు రూ.2వేల నోట్లు మార్చుకునే అవకాశం కల్పించింది అందువల్ల ఇంకా ఎవరైనా రూ.2 వేల నోట్లను మార్చుకోకుండా అలానే పెట్టుకొని ఉంటే వెంటనే త్వరపడి మార్చు కోవాలని తెలిపింది.

You may also like...

Translate »