తక్కువ మార్కులు వచ్చాయని జుట్టు కత్తిరించిన హెడ్మాస్టర్

కాకినాడ – సూర్యనారాయణపురంలో గల ఎన్ఎస్ఎస్ ఆర్కే పబ్లిక్ స్కూల్లో విద్యార్థులకు మార్కులు తక్కువ వచ్చాయని 9 మంది విద్యార్థులకు తల జడలను కత్తిరించిన హెడ్మాస్టర్.

హెడ్మాస్టర్ పై కేసు నమోదు చేసిన పోలీసులు.

You may also like...

Translate »