బోజన్ రెస్టారెంట్ & కేఫ్ ను ప్రారంభించిన భీమ్ భరత్

బోజన్ రెస్టారెంట్ & కేఫ్ ను ప్రారంభించిన భీమ్ భరత్
శంకర్ పల్లి మున్సిపాలిటీ పరిధిలో నీ ఖాసిం భాష వారి బోజన్ రెస్టారెంట్ & కేఫ్ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన చేవెళ్ళ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి పామేన భీమ్ భరత్ఈ కార్యక్రమంలో వీరితో పాటుగా పాల్గొన్న మండల అధ్యక్షులు జనార్దన్ రెడ్డి గారు, ఉదయ్ మోహన్ రెడ్డి గారు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రవీందర్ రెడ్డి ,ఎ ఎం సి డైరెక్టర్లు,జాతీయ నాయకులు షేర్ అనంత రెడ్డి,జన్వాడ మాజీ ఎంపీటీసీ,మండల ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు మైసయ్య, సీనియర్ నాయకులు బద్దం కృష్ణ రెడ్డి,అజస్, శ్రీనాథ్ గౌడ్ , వైస్ ప్రెసిడెంట్ నజీర్డై,రెక్టర్ దోబీపేట శంకర్మై,నారిటీ నాయకులు సమీ,ఈశ్వర్ నాయక్శం,కర్ నాయక్ర,మేష్ నాయక్ , ధను నాయక్రా,జేష్ నాయక్,చేవెళ్ళ శ్రీశైలం,టంగుటూరు కృష్ణ రెడ్డి,మొకిల కిషన్,శంకరయ్య,తదితర నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

