వీర జవాన్ “నీరటి చంద్రశేఖర్ ముదిరాజ్ “జవాన్” రెండవ వర్ధంతి

జ్ఞాన తెలంగాణ, కొందుర్గు, ప్రతినిధి,ఆగస్టు 20: స్వామి వివేకానంద సేవాసమితి కొందుర్గు వారి ఆధ్వర్యంలో వీరమరణం పొందిన వీర జవాన్ “నీరటి చంద్రశేఖర్ ముదిరాజ్ “జవాన్” రెండవ వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులర్పించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో స్వామి వివేకానంద సేవా సమితి అధ్యక్షులు పెరుమల్ల శ్రీకాంత్ , ప్రధాన కార్యదర్శి జేనిగా వినోద్ కుమార్ , సోషల్ మీడియా ఇంచార్జ్ మూతమోల్ల నరేష్ , అదే విధంగా సేవాసమితి సభ్యులు శివకుమార్, శ్రీకాంత్, హరీష్ , శ్రీకాంత్, మరియు వారి కుటుంబ సభ్యులు పాల్గొని నివాళులర్పించారు.