గ్రామపంచాయతీ సిబ్బందికి రైన్ కోట్ల పంపిణీ

జ్ఞాన తెలంగాణ, కామారెడ్డి జిల్లా ప్రతినిధి (ఆగష్టు 18):
మాందాపూర్ గ్రామంలో గ్రామ పంచాయతీ సిబ్బందికి వర్షం ప్రభావాలు ఎక్కువ ఉన్నందున పంచాయతీ సిబ్బందికి రైన్ కోట్ లు మరియు వారి ఆరోగ్యం దృష్ట్యా సబ్బులు సర్పులు శానిటేషన్ కిట్ అందజేయడం జరిగింది సిబ్బంది ఆరోగ్యంగా ఉండి గ్రామాన్ని కూడా ఉంచాలని ఇట్టి కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కల్యాణ్ మరియు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాకేష్ రెడ్డి సీనియర్ నాయకులు అంకన్నగారి శ్రీనివాస్ గౌడ్ రొడ్డ రాజు శ్రీనివాస్ రెడ్డి సుందరయ్య పాల్గొన్నారు

You may also like...

Translate »