కేశంపేట మండల కార్యవర్గ సమావేశం

స్థానిక సంస్థల ఎన్నికల కార్యశాల
- స్థానిక సంస్థల ఎన్నికలె
లక్ష్యంగా పనిచేయాలని దిశ
జ్ఞాన తెలంగాణ కేశంపేట్ ప్రతినిధి 30
నిర్దేశం చేసిన రంగారెడ్ది జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల ఇన్చార్జ్ అందెల శ్రీరాములు యాదవ్,స్థానిక సంస్థల ఎన్నికల ప్రభారిపాపారావుగారు,రాష్ట్ర కార్యవర్గ సభ్యులుఅందే బాబయ్య గారూ,కేశంపేట్ మండల అధ్యక్షురాలు రొల్లు రాధిక,కశంపేట మండల ఎన్నికల ఇన్చార్జ్కంచుకోట మహేష్,మండల ఎన్నికల ప్రబారి చెంది మహేందర్ రెడ్డి,మండలప్రధాన కార్యదర్శులు తట్టేపల్లీ నరసింహ, కల్వకోల్ తిరుపతి,ఈ కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల ప్రబారి పాపారావు గారు మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లో ఈ సారి కేశంపేట్ మండలం లో ఉన్న అన్ని ఎంపీటీసీ లు మరియు జడ్పీటీసీ గెలవాలని అన్ని గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ లు కూడా గెలవాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల ఇంచార్జి అందెల శ్రీరాములు గారు మాట్లాడుతూ గెలవడానికి గల అన్ని అవకాశాలు బీజేపీ నాయకులకు పుష్కలంగా ఉన్నాయి. ప్రజలు నరేంద్రమోడీ గారి అభివృద్ధినీ సమర్ధవంతమైన పరిపాలనను కోరుకుంటున్నారని గ్రామాల్లో మోదీ అన్న బీజేపీ అన్న ఒకరకమైన క్రేజ్ ఏర్పడిందని స్థానికంగా ఉండే సమస్యలు గుర్తించి వాటి పైన పోరాటం చెయ్యాలని కార్యకర్తలను ఉత్తేజ పరిచారు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందే బాబన్న మాట్లాడుతూ మోదీ గారి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలితే మన కార్యకర్తలు గెలుస్తారని తెలియచేశారు మండల స్థానిక సంస్థల ఎన్నికల ప్రభారి చెంది మహేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ రేపటి నుంచి గ్రామాల్లో మహ సంపర్క్ అభియాన్ లో బాగంగా ప్రతి ఇంటికి గడప గడపకు వెళ్లి పార్టీ అభ్యర్థులను గెలిపించుకుంటామని తెలిపారు. నూతన మండల కమిటీ తో ప్రమాణ స్వీకారము చేయించారు.ఈ కార్యక్రమంలో
సీనియర్ నాయకులు మోటే శ్రీనివాస్ ,పసుల నరసింహ, సొప్పరి నరసింహ, రొల్లు రఘురాం గౌడ్,సిల్వెర్ లింగయ్య, కానం ఉదయ్ గౌడ్,పాండురంగారెడ్డి, దిద్దెల యాదమ్మ, పాలాది శ్రీనివాస్, యుగంధర్, నరేందర్ రెడ్డి,శక్తి కేంద్రం ఇన్చార్జి లు బూత్ అద్యక్షులు పెద్ద ఎత్తున బిజెపి కార్యకర్తలు పాల్గొనడం జరిగింది