బ్యాంకులకు మూడు రోజులు సెలవులు!

బ్యాంకులకు మూడు రోజులు సెలవులు!


జ్ఞాన తెలంగాణ,తెలంగాణ (వెబ్ డెస్క్): బ్యాంకులకు నేటి నుంచి వరుసగా మూడు రోజులు సెలవులు ఉండనున్నాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజులు మాత్రమే హాలిడేస్ ఉండగా కొన్ని రాష్ట్రాల్లో మూడు రోజులు సెలవులు ఉండనున్నాయి. దీంతో బ్యాంకులు తిరిగి సోమవారం తెరుచుకోనున్నాయి. ఆర్బీఐ విడుదల చేసిన క్యాలెండర్‌తో పాటు ఆయా రాష్ట్రాల స్థానిక బ్యాంకు ఆదేశాల మేరకు ఈ బంద్ ఉన్నాయి.

You may also like...

Translate »