పాకిస్థాన్ కు షాక్.. 5వేల మంది సైనికుల రాజీనామా!!

పాకిస్థాన్ కు షాక్.. 5వేల మంది సైనికుల రాజీనామా!!


జ్ఞానతెలంగాణ, సెంట్రల్ డెస్క్ :

భారత జవాన్ల దెబ్బకు పాక్ సైనికులు వణికిపోతున్నారు. ఈ నేపథ్యంలో 5వేల మంది పాకిస్థాన్ సైనికులు రాజీనామా చేసినట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో చేసేదేమీ లేక రిటైర్మెంట్ తీసుకున్న 40వేల మంది సైనికులను తిరిగి విధుల్లో చేరాల్సిందిగా పాకిస్థాన్ ప్రభుత్వం పిలుపునిచ్చినట్టు సమాచారం. మరోవైపు భారత ఆర్మీ ప్రపంచంలోనే శక్తివంతమైన ఆర్మీలలో 5వ స్థానంలో ఉండగా పాక్ స్థానం పత్తాలేకుండా పోయింది.

You may also like...

Translate »