కామారెడ్డి నియోజకవర్గం ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం

జ్ఞాన తెలంగాణ,కామారెడ్డి ప్రతినిది :
ఈరోజు తేదీ 10/04/2025 గురువారం రోజున బిబిపెట్ మండలం మాందాపూర్ గ్రామానికి చెందిన పలువురి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను మహమ్మద్ షబ్బీర్ అలీ చేతుల మీదుగా అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సుతారి రమేష్ బిక్నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పాత రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి భూమా గౌడ్, మరియు మాదాపూర్ గ్రామ అధ్యక్షుడు చింతకుంట రాకేష్ రెడ్డి మరియు రోడ్డు రాజు తదితరులు పాల్గొన్నారు.