జగ్గారెడ్డి గారికి కొండాపూర్ ప్రజల పక్షాన ధన్యవాదాలు
జ్ఞాన తెలంగాణ సంగారెడ్డి జిల్లా ప్రతినిది, జనవరి 29:
కొండాపూర్ మండల గ్రామ ప్రజల పక్షాన టీజిఐఐసి చైర్మన్ నిర్మల జయప్రకాశ్ రెడ్డి గారికి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న నాలుగు పథకాలు ఇందిరమ్మ ఇండ్ల పథకం, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డు పంపిణీ, రైతు భరోసా ఈ పథకాలను కొండాపూర్ మండల గ్రామం ను పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిన చేసి 100 శాతం అర్హులందరికీ లబ్ధి చేకూర్చే విధంగా చర్యలు చేపడుతున్నారు. పథకాలను కొండాపూర్ గ్రామం లో అమలు చేస్తున్నటువంటి టీజిఐఐసి నిర్మల జయప్రకాశ్ రెడ్డి గారికి, వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారికి కొండాపూర్ ప్రజల పక్షాన ధన్యవాదాలు నరసింహారెడ్డి కొండాపూర్ మాజీ ఎంపిటిసి