ఎమ్మార్పీఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం,నూతన కమిటీ ఎన్నిక

ఎమ్మార్పీఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం,నూతన కమిటీ ఎన్నిక


  • సుప్రీంకోర్టు ఆగస్టు ఏబీసీడీ వర్గీకరణ ఆయా రాష్ట్రాలలో వారి జనాభా లెక్కల ప్రతిపది కంగా మీద వర్గీకరణ
  • వేయి గొంతులు లక్ష డబ్బులు మంద కృష్ణ మాదిగ పిలుపు మేరకు
  • మండలం నుండి పెద్ద ఎత్తున డప్పులతో ప్రతి మాదిగ వెళ్దాం
  • ఎమ్మార్పీఎస్ చేవెళ్ల మండల అధ్యక్షులు ఊరేంట ప్రవీణ్ కుమార్

తెలంగాణ,చేవెళ్ల, రంగారెడ్డి జిల్లా, జనవరి 24 :

చేవెళ్ళ మండలం ఆలూరు గ్రామంలో శుక్రవారం రాత్రి ఎమ్మార్పీఎస్ చేవెళ్ల మండల అధ్యక్షులు ఊరేంట ప్రవీణ్ కుమార్ అధ్యక్షతన ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది.ఈ సమావేశం కు ముఖ్య అతిథులుగా జాతీయ నాయకులు ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ మద్దిలేటి మాదిగ, రాష్ట్ర నాయకులు నియోజకవర్గ ఇన్చార్జి క్యాసారం శంకర్ రావు మాదిగ, హాజరైనారు.ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆగస్టు 1న ఏబీసీడీ వర్గీకరణ ఆయా రాష్ట్రాలలో వారి జనాభా లెక్కల ప్రతిపది కంగా మీద వర్గీకరణ చేయవచ్చును అని తీర్పు చెప్పింది మరు క్షణం అసెంబ్లీలో గౌరవ ముఖ్య మంత్రివర్యులు రేవంత్ రెడ్డి వెంటనే ఈరాష్ట్ర లో అమలుచేయడానికి కార్యాచరణ చేస్తాం అని,నేటికీ నిర్లక్షం చేస్తున్నందున ఫిబ్రవరి 7 న వేయి గొంతులు లక్ష డబ్బులు కార్యక్రమము మంద కృష్ణ మాదిగ పిలుపు మేరకు జిల్లా నుండి పెద్ద ఎత్తున దప్పులతో ప్రతి మాదిగ రావలసిందిగా కోరడం జరిగింది.గ్రామ కమిటీ యువకులంతా ఏకమై మా గ్రామంలో నుండి పెద్ద ఎత్తున బాగస్వలము అవుతామని విజవంతం చేయడానికి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకొందాం అని నిర్ణయించుకొన్నారు. మరియు నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఎమ్మార్పీఎస్ నూతన కమిటీ అధ్యక్షులుగా సంగెం.విజయకుమార్ మాదిగ,ఉపాధ్యక్షులుగా చనగల్ల కుమార్ మాదిగప్రధాన కార్యదర్శి,చనగాళ్ళ అశోక్ మాదిగసంయుక్త కార్యదర్శి చనగాళ్ల మహేందర్ మాదిగ ప్రచార కార్యదర్శి డప్పు రాజు మాదిగ,సంస్కృతిక కార్యదర్శి సిహెచ్ వెంకటేశ్ మాదిగ,కోశాధికారి ఎస్ రాజు మాదిగ,సభ్యులుసిహెచ్ రాజు మాదిగ, బి సునీల్, సిహెచ్ ప్రశాంత్, జి మహేందర్,సిహెచ్ నాగేష్ ఈ కార్యక్రమంలో మరియు శాబాద్ మండల ఇన్చార్జి.మల్లికార్జున్ మాదిగ,సీనియర్, చంగళ్ళ నరసింహ మాదిగ, రమేష్, శంకర్,మండల నాయకులు మహేందర్,నరేష్ తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »