ఘనంగా కొత్తకొండ వీరభద్ర స్వామి జాతర

ఘనంగా కొత్తకొండ వీరభద్ర స్వామి జాతర


జ్ఞాన తెలంగాణ, హుస్నాబాద్ :

జనగామ గ్రామంలో కొత్తకొండ వీరభద్ర స్వామి జాతరకి గత 70 సంవత్సరాలుగా వారసత్వంగా ఒక కుటుంబం లోని ఒక వ్యక్తికి కొత్తకొండ అనే పేరు పెట్టి ఆ వీరభద్ర స్వామికి ఒక నెల ముందు నుండి ఉపవాసం ఒక్కపొద్దు కటిక ఉపవాసం పాటించుట మకర సంక్రాంతి రోజు వాళ్ళ ఇంటి నుండి ఆనవాయితీగా ఊళ్లో దేవుని భజనలు చేసుకుంటూ ఊరి చివరి వరకు ఎడ్లబండ్లతో అందరూ కలిసి వెళ్లి అక్కడి నుండి ప్రజలు ఇచ్చిన కానుకలు తీసుకొని వీరభద్ర స్వామి గుడికి ఎడ్లబండ్లపై చేరుకొని కానుకలు కొత్తకొండ వీరభద్రస్వామి టెంపుల్ లో సమర్పించడం జరుగుతుంది ఈ ఆచారం సాంప్రదాయం వారికి వారసత్వంగా ఉంది. గ్రామ ప్రజలందరూ బాగుండాలని కోరుకుంటూ పంటలు పాడిపంటలు బాగా పండాలని వీరభద్ర స్వామిని పూజించడం ఎడ్ల బండ్లను కట్టి జాతరకు వెళ్లడం సాంప్రదాయం.

You may also like...

Translate »