ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి

తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్


వైకుంఠ ఏకాదశి సందర్భంగా కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారు.తెల్లవారుజామున సన్నిహితులు, మిత్రులతో కలిసి ఉత్తర ద్వారం ద్వారా శ్రీవారిని దర్శించుకున్న స్పీకర్ ప్రసాద్ కుమార్ గారు. దర్శనం అనంతరం ఆలయం వెలుపల సభాపతి ప్రసాద్ కుమార్ గారు మాట్లాడుతూ.. ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకున్నానని, రెండు రాష్ట్రాలు అభివృద్ధిలో కలిసి పనిచేయాలని కోరుకుంటున్నానని తెలిపారు.

You may also like...

Translate »