పెద్దమందల మండలంలోని పామిరెడ్డిపల్లి గ్రామానికి 33/11 కేవి సబ్ స్టేషన్ శంకుస్థాపనకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క రాకతో నేడు మాజీ ఎంపీపీ రఘు ప్రసాద్ ఆద్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించి సబ్ స్టేషన్ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైనారు.వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన ఎప్పుడు ఎల్ల వేళల వుంటుందని,ప్రజా పాలన ద్వారా ప్రజలకు అందుబాటులో వుంటుందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో గట్టు మన్నెం, సింగం శీను,రమేష్, మొజర్ల యూత్ ప్రెసిడెంట్ శేఖర్,సతీష్ మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.