కూలీలందరికీ సంవత్సరానికి 12 వేల రూపాయలు ప్రభుత్వం అందజేయాలి

కూలీలందరికీ సంవత్సరానికి 12 వేల రూపాయలు ప్రభుత్వం అందజేయాలి


  • వ్యవసాయ కూలీలకు ఇచ్చే రూ .12, 000 /- వాగ్దానంలోని కొర్రీలు
  • ఖాజా హుస్సేన్ – మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్

జ్ఞాన తెలంగాణ,పెద్దమందడి మండల ప్రతినిధి,తేది,డిసెంబర్ 29 :

రెక్కల కష్టమే ఆస్తిగా భూమిపై వ్యవసాయ కూలీలుగా పనిచేస్తున్న కూలీలకు రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి 12,000 పథకం అందజేస్తామని ఏ షరతు లేకుండా బేసరత్తుగా అమలు చేయాలని మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఖాజా హుస్సేన్ గారు ఓ ప్రకటనలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు వ్యవసాయ కూలీలందరికీ సంవత్సరానికి 12,000 అందజేస్తామని వాగ్దానం చేసింది గాని అమలు చేయడంలో సంవత్సరం గడుస్తున్న ఇంకా అనేక కొర్రీలు పెట్టి రెండు దపాలంటూ మొదటి దపా 6000/- , రెండో దపా 6000 రూపాయలు తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటన చేశారు. మరలా ఇప్పుడు జాబ్ కార్డులు ఉన్నవారు వంద రోజులు పని చేస్తేనే అర్హులంటూ, కుంట, రెండు గంటలు ఉన్న చిన్న రైతులకు రైతు భరోసా ఏమీ రాదు. యంత్రాలు వచ్చి వ్యవసాయ కూలీల పనులు తగ్గిపోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం అనేక షరతులతో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పనులను తగ్గించుకుంటూ షరతులు పెట్టుకుంటూ కేంద్ర బడ్జెట్లో నిధులను తగ్గించుకుంటూ వస్తుంది. గ్రామీణ ప్రాంతాలలో సంపూర్ణంగా పనిని కల్పించడం. ప్రాంతాలలో ఈ పనిని అనుమతి ఇవ్వడం లేదు. ఫీల్డ్ అసిస్టెంట్లు తోటి సర్వేలు చేయించి కూలీల వడపోత కార్యక్రమాన్ని ప్రభుత్వం చర్యలు. ఈ తప్పుడు విధానాలను వైఎస్ఆర్ కార్మికుల సంఘం రాష్ట్ర ప్రభుత్వం ఏదైనాదే వాగ్దానం చేసిందా? వేస కార్మికులందరికీ సంవత్సరానికి ₹12,000 అధికారంలోకి రాగానే అందజేశామని చెప్పారు. అందజేస్తామని చెప్పిన మాట నేడు కూలీలకు అనేక షరతులు. ఈ విధానం సరైనది కాదని ఏసాకు కూలీలందరికీ రాష్ట్ర ప్రభుత్వం పథకా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం 100 రోజుల పనిని ప్రకటించినప్పటికీ ఆచరణలో గ్రామాలలో 50, 60 రోజుల కన్నా ఎక్కువ జరగటం లేదు. అదికూడా వేసా కూలీలు డివైడ్ చేసి పనులు కల్పించాలని కోరుతూ ఇప్పుడు పని కేటాయిస్తున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లు ఇచ్చిన ఆధారంగా కాకుండా ప్రతి ఒక్కరికి కార్మికులకు పథకం వర్తింపజేయాలని ప్రభుత్వం చేసిన వాగ్దానం సంపూర్ణంగా చేయాలని లేని పక్షంలో కార్మికులు చేసే పోరాటానికి ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు ప్రభుత్వం బాధ్యత వహించవలసి వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఖాజా హుస్సేన్, టిఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షులు సతీష్ శర్మ, సేవియా నాయక్, వెల్టూరు టిఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

You may also like...

Translate »