ఇండిగో విమానం లో మద్యం మత్తులో యువతి హల్చల్

ఇండిగో విమానం లో మద్యం మత్తులో యువతి హల్చల్

  • ఇండిగో విమానం లో మద్యం మత్తులో యువతి హల్చల్
  • శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఘటన

జ్ఞాన తెలంగాణ,రాజేంద్రనగర్,డిసెంబర్ 29 :

రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఇండిగో విమానంలో మద్యం మత్తులో యువతి హల్చల్ చేసిన ఘటన చోటుచేసుకుంది. శంషాబాద్ లోని విమానాశ్రయంలో ఉదయం గంటలు ఒక మహిళ శ్రీమతి అఫ్రీన్ ఖాన్, వయస్సు: 35 సంవత్సరాలు నివాసం చార్మినార్, హైదరాబాద్ హైదరాబాద్ నుండి ముంబైకి ఇండిగో ఫ్లైట్ వెళుతుండగా ఆమె తాగిన స్టేజీలో సిబ్బందితో వాగ్వాదానికి దిగిడంతో. ఈ విషయంలో ఇండిగో సెక్యూరిటీ ఆఫ్ ప్యాసింజర్‌ని లోడ్ చేసి పిఎస్‌కి అప్పగించి కేసు నమోదు చేయడం జరిగిందన్నారు

You may also like...

Translate »