TGPSC నూతన చైర్మన్‌గా బుర్రా వెంకటేశం by shrikanth nallolla · November 30, 2024 TGPSC నూతన చైర్మన్‌గా బుర్రా వెంకటేశం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొత్త చైర్మన్ IAS అధికారి బుర్రా వెంకటేశం నియమితులయ్యారు. డిసెంబర్ 3తో ప్రస్తుత చైర్మన్ మహేందర్ రెడ్డి పదవీ కాలం ముగియనుంది. ఈ మేరకు వెంకటేశంను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
0 విద్యను వ్యాపారం చేసినోల్లకే మంత్రి పదవులు:బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ October 4, 2023 by shrikanth nallolla · Published October 4, 2023
0 సమస్యలను పట్టించుకోని కె.యు వి.సి తక్షణమే రాజీనామా చేయాలిఎస్ఎఫ్ఐ June 9, 2024 by Nallolla · Published June 9, 2024