వికారాబాద్ జిల్లాలో గోర రోడ్డు ప్రమాదం,ముగ్గురు యువకులు మృతి

వికారాబాద్ జిల్లాలో గోర రోడ్డు ప్రమాదం ముగ్గురు యువకులు మృతి
వికారాబాద్ జిల్లా,పరిగి నియోజకవర్గం పూడూర్ గెట్ వద్ద గోర రోడ్డు ప్రమాదం జరిగి ముగ్గురు యువకులు మృతి మానేగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ఐ మధుసూదన్ రెడ్డి తెలిన వివరాల ప్రకారం మేడికొండ గ్రామనికి చెందిన యువకులు నవీన్, అరుణ్, పండు గా గుర్తించారు అతి వేగంతో రాంగ్ రూట్ లో వచ్చి RTC బస్ కి డీ కొట్టడంతో అక్కడికి అక్కడే మృతి చెందినట్టు తెలిపారు.

