Daily Archive: March 5, 2026
నీకు నువ్వే సాటి..! నీలో ఒక శూన్యం భ్రమిస్తూచీకట్లో చైతన్యాన్ని అణచివేస్తూనీ నమ్మకాన్ని పోగొడుతూఅభద్రతాభావం సృష్టిస్తోంది.. ఇకనైనా నిద్రలేచికళ్ళముందు సత్యాన్ని గ్రహించిరగిలే నిప్పుకనమై కదులుతూకిరణమై నింగిలో ప్రకాశించు.. ఇకనైనా వదులు నీ అశాంతినిస్థిరత్వమైన పనులను చేస్తూఎగిసిపడే నీటి కెరటంలారేపటికి విజయగాథలు సృష్టించు.. ఈనాటి ఆలోచనలేభవిష్యత్తుకు భరోసాగాధైర్యాన్ని పెట్టుబడిగా...
వాట్సాప్ ద్వారా పదో తరగతి హాల్‌టికెట్లు – పరీక్షల విభాగం ప్రకటన రాష్ట్రంలో ఈ నెల 14 నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి (SSC) పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను విద్యార్థులు ఇప్పుడు వాట్సాప్ ద్వారా కూడా పొందవచ్చని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ పీవీ శ్రీహరి తెలిపారు....
న్యూఢిల్లీ పర్యటనలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయి రాష్ట్ర భద్రతా అవసరాలు, పోలీసింగ్ వ్యవస్థ బలోపేతం, మావోయిస్టుల లొంగుబాట్లు తదితర కీలక అంశాలపై చర్చించారు. రాష్ట్ర అవసరాలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణకు కేటాయించే...
కెనడాలో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే భారతీయ విద్యార్థులకు కెనడా ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. సుమారు 100 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.921 కోట్లు) భారీ నిధితో ప్రత్యేక స్కాలర్‌షిప్ ఫండ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ నిధి ద్వారా ప్రతి సంవత్సరం 200 మంది ప్రతిభావంతులైన భారతీయ...