స్మార్ట్‌ఫోన్ ఆధారిత జనగణనకు తెలంగాణ సన్నాహాలు
తెలంగాణ రాష్ట్రంలో రానున్న జనగణన పూర్తిగా డిజిటల్ విధానంలో, స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. జనాభా లెక్కల సేకరణను రెండు దశల్లో చేపట్టనుండగా, మొత్తం ప్రక్రియ ఆన్‌లైన్ ఆధారంగా సాగనుంది. ఈ నేపథ్యంలో నవంబర్ 1 నుంచి 30 వరకు రాష్ట్రంలోని రెండు జిల్లాల్లోని 12...
