రేపటి పంచాయతీ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధం : ఎస్‌ఈసీ
తెలంగాణ రాష్ట్రంలో రేపు జరగనున్న తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) కమిషనర్ రాణి కుముదిని తెలిపారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ పోలింగ్ నిర్వహణకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. తొలి విడతలో 395...
