హైదరాబాద్‌లో చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో ‘ఆపరేషన్ కవచ్’ : కమిషనర్ సజ్జనార్
హైదరాబాద్ నగరంలో శాంతి భద్రతలను మరింత బలోపేతం చేసేందుకు ‘ఆపరేషన్ కవచ్’ పేరిట విస్తృత స్థాయిలో నాకాబందీ చేపట్టుతున్నట్లు నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ప్రకటించారు. ఈ చర్య కమిషనరేట్ చరిత్రలోనే మొదటిసారి ఇంత భారీ స్థాయిలో జరుగుతుందన్నారు. రాత్రి 10 గంటల నుంచి ప్రారంభమైన...
