Monthly Archive: November 2025
జ్ఞానతెలంగాణ,చేవెళ్ల : చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి పామేన భీమ్ భరత్ గారు మొయినాబాద్ మండలం కంచమోనీగూడ గ్రామానికి చెందిన సన్వల్లీ సరిత–లచ్చి రెడ్డి దంపతుల కుమార్తె వివాహానికి ముఖ్య అతిథిగా హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. అనంతరం అక్నపల్లి నరసింహ రెడ్డి వారి కుమార్తె...
జ్ఞాన తెలంగాణ,హైదరాబాద్,నవంబర్ 14 : ఉత్కంఠ రేపిన జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై 25 వేల ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు.ఎన్నికల ఫలితాలు విడుదలైన వెంటనే కాంగ్రెస్ శ్రేణుల్లో...
ఇంటి గేట్లో కుక్కలుండటం షరా మామూలే.గల్లీలో గ్రామ సింహాలు గ్రూపులుగా సంచారించడం ప్రస్తుతం నయా ట్రెండ్ గా మారిపోయింది. గ్రామాల్లో కుక్కల బెడదా నుండి కాపాడండి మహాప్రభు అంటూ సంబంధిత శాఖ అధికారులకు విన్నవించిన నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఇప్పటికే పలు చోట్ల శూనకల దాడులు జగిగిన...
ప్రభుత్వ డబుల్ బెడ్‌రూం ఇళ్లలో అక్రమంగా కబ్జా చేసిన కేసులో న్యాయం చేయాలంటే లంచం ఇవ్వాలని డిమాండ్ చేసిన ములుగు పోలీస్ స్టేషన్ ఎస్సై, కానిస్టేబుల్ ఏసీబీ వలలో చిక్కారు.ములుగు పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఎస్సై విజయ్‌కుమార్, కానిస్టేబుల్ రాజులు బాధితులపై ఒత్తిడి తెచ్చి లంచం డిమాండ్...
– గ్రామాభివృద్ధికి నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే కాలే యాదయ్యకు గ్రామ ప్రజల కృతజ్ఞతలు జ్ఞానతెలంగాణ,చేవెళ్ల ప్రతినిధి,నవంబర్ 12:చేవెళ్ల నియోజకవర్గంలోని కమ్మెట గ్రామంలో సిసి రోడ్ల నిర్మాణానికి ఇటీవల HMDA నిధుల ద్వారా రూ.60 లక్షలు మంజూరు చేయబడగా, బుధవారం ఈ పనులు ప్రారంభమయ్యాయి.గ్రామ అభివృద్ధి దిశగా...
జ్ఞానతెలంగాణ,కొత్తూరు : కొత్తూరు మండల కేంద్రంలోని పెద్దమ్మ తండా రోడ్డుకు ఆనుకొని ఉన్న వింటేజ్ వెంచర్ లో ఘోర హత్య సంభవించింది. సమాచారం మేరకు ఒక తాపీ మేస్త్రిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసిన ఘటన చోటుచేసుకుంది.స్థానికుల సమాచారం మేరకు కొత్తూరు పోలీసు అధికారులు...
తండ్రి వివాహం చూడలేదని కర్రతో హత్య చేసిన కొడుకు జగిత్యాల జిల్లా, మెట్‌పల్లి టౌన్:తండ్రి తనకు వివాహ సంబంధాలు చూడటం లేదని అసహనంతో కొడుకు కర్రతో దాడి చేసి హత్య చేసిన ఘటన మెట్‌పల్లి పట్టణంలోని బోయవాడలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే ..మెట్‌పల్లిలోని బోయవాడకు చెందిన గంగ...
– ఏఎఫ్‌క్యాట్ నోటిఫికేషన్ విడుదల జ్ఞానతెలంగాణ,న్యూ ఢిల్లీ, నవంబర్ 10: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (IAF) లో ఉన్నత స్థాయి ఉద్యోగాల భర్తీ కోసం ఎయిర్‌ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ (AFCAT-01/2026) నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పరీక్ష ద్వారా అభ్యర్థులు ఫ్లయింగ్, గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్, నాన్-టెక్నికల్) విభాగాల్లో...
జ్ఞానతెలంగాణ, శంకర్‌పల్లి:రంగారెడ్డి జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూనియర్ బాలురు మరియు బాలికల జిల్లా జట్టు ఎంపికలను ఈ నెల 13వ తేదీ గురువారం సాయంత్రం 3 గంటలకు సరూరునగర్ ఇండోర్ స్టేడియం కబడ్డీ గ్రౌండ్‌లో నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన కార్యదర్శి పి. సుధాకర్ రెడ్డి తెలిపారు....
తెలంగాణ రాష్ట్ర గీతం “జయజయహే తెలంగాణ” సృష్టికర్త, ప్రముఖ కవి అందెశ్రీ (అండెపల్లి శ్రీధర్) ఇకలేరు. 64 ఏళ్ల వయసులో ఆయన తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అందెశ్రీ, ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్ లాలాగూడలోని తన నివాసంలో ఆకస్మికంగా స్పృహ తప్పి పడిపోయారు. కుటుంబసభ్యులు ఆయనను...