Monthly Archive: November 2025
జ్ఞానతెలంగాణ,స్టేట్ బ్యూరో : తెలంగాణ విద్యార్థులకు సంక్రాంతి సందర్భంగా శుభవార్త అందింది. రాబోయే జనవరిలో విద్యా సంస్థలకు దాదాపు ఆరు రోజులపాటు సెలవులు ప్రకటించే అవకాశమున్నట్లు సమాచారం. ప్రాథమిక అంచనాల ప్రకారం పెండింగ్‌లో ఉన్న అకడమిక్ షెడ్యూల్‌ను పరిశీలించిన అధికారులు జనవరి 10 నుండి జనవరి 15,...
జ్ఞానతెలంగాణ,ఆదిలాబాద్ ,నవంబర్ 22: అదిలాబాద్ జిల్లా భోరజ్ వద్ద కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల పంట కొనుగోలు విధానాలకు నిరసనగా అఖిలపక్షం ఆధ్వర్యంలో రైతులు భారీ స్థాయిలో ఆందోళనకు దిగారు. కపాస్, సోయా కొనుగోళ్లలో అమలు చేస్తున్న నిబంధనలు రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ధ్వనించారు. జాతీయ రహదారిపై బైఠాయించిన...
ఎస్సీలకు పాత లెక్కలతో రిజర్వేషన్లు… న్యాయమేనా? జ్ఞానతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి : స్థానిక సంస్థల ఎన్నికలను ముందుంచుకుని ఎన్నికల కమిషన్ తీసుకున్న తాజా నిర్ణయం కొత్త వివాదానికి దారితీసింది. బీసీలకు 2024 జనాభా లెక్కల ఆధారంగా రిజర్వేషన్లు కేటాయిస్తామని ప్రకటించిన కమిషన్, అదే సమయంలో ఎస్సీలకు మాత్రం...
జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్,నవంబర్ 22: రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో మూడు నుండి ఐదేళ్ల పిల్లలకు పాలను పంపిణీ చేయాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పిల్లల పోషకాహారాన్ని పెంపొందించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని మొదట ములుగు జిల్లాలో ప్రయోగాత్మకంగా ప్రారంభించగా, త్వరలోనే రాష్ట్రమంతటా అమలు చేయనున్నారు. పాల సరఫరా...
జ్ఞాన తెలంగాణ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రతినిధి నవంబర్ 21 : ఆరోగ్య సమస్యలు మరియు పెళ్లి కావడం లేదని మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్న సంఘటన పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కుంటి నిరోషా తండ్రి వెంకటయ్య...
సీఐడీ–టాస్క్ ఫోర్స్‌లో కీలక మార్పులు హైదరాబాద్–రాచకొండకు కొత్త డీసీపీలు జిల్లాల వ్యాప్తంగా కొత్త ఎస్పీలు బాధ్యతలు నార్కోటిక్స్ విభాగంలో తాజా నియామకాలు శాంతి భద్రత బలోపేతం దిశగా భారీ పునర్వ్యవస్థీకరణ జ్ఞానతెలంగాణ,స్టేట్ బ్యూరో : రాష్ట్రంలో భారీ స్థాయిలో ఐపీఎస్ అధికారుల బదిలీలు జరగడంతో పోలీసు వ్యవస్థలో...
జ్ఞానతెలంగాణ,శంకర్ పల్లి : శంకర్పల్లి ప్రాంతంలో కుటుంబాల దైనందిన అవసరాలను దృష్టిలో ఉంచుకొని శ్రీ బాలాజీ సూపర్ మార్కెట్ వినియోగదారులకు అత్యంత చౌక ధరలకు నాణ్యమైన సరుకులు అందిస్తోంది. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ పక్కనే సంగారెడ్డి రోడ్‌లో ఉన్న ఈ సూపర్ మార్కెట్ ప్రతి ఉత్పత్తిని మార్కెట్...
జ్ఞానతెలంగాణ,మొయినాబాద్ :చేవెళ్ల నియోజకవర్గంలోని మొయినాబాద్ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన ‘గ్రామ పాలన కార్యాలయం’ (GPO) ను చేవెళ్ల శాసనసభ్యుడు కాలే యాదయ్య తో కలిసి రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు. మండల పరిధిలో ప్రజలకు ప్రభుత్వ పథకాలు, సేవలు...
జ్ఞానతెలంగాణ,శంకర్ పల్లి :శంకర్పల్లి మండలం బుల్కాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు గుంతల మల్లిఖార్జున రెడ్డి శబరిమలలో దేవదర్శనం కోసం మెట్లు ఎక్కుతుండగా అకస్మికంగా గుండెపోటు రావడంతో మరణించారు. ఈ వార్తతో చేవెళ్ల నియోజకవర్గం మొత్తం విషాదంలో మునిగిపోయింది. సజీవంగా, చురుకుగా పనిచేసే యువనేత...
మోయినాబాద్, జ్ఞాన తెలంగాణ:మోయినాబాద్–బీజాపూర్ రహదారిపై ప్రమాదాలు ఆగేలా కనిపించడం లేదు. ఈరోజు ఉదయం తాజ్ డ్రైవ్–ఇన్ సమీపంలో జరిగిన కారు ప్రమాదం ఈ రూట్ ప్రమాదకరతను మరోసారి బయటపెట్టింది. రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొనడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు, పోలీసులు...