జహీరాబాద్‌లో ఇందిరా గాంధీ జయంతి వేడుకలు
జహీరాబాద్ పట్టణంలో మాజి ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కాందెం నరసింలు మరియు కాంగ్రెస్ మైనారిటీ నాయకుడు మొహమ్మద్ ఇనాయత్ అలీ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి...
