జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం

జ్ఞాన తెలంగాణ,హైదరాబాద్,నవంబర్‌ 14 : ఉత్కంఠ రేపిన జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌ ఘన విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్‌ అభ్యర్థి మాగంటి సునీతపై 25 వేల ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు.ఎన్నికల ఫలితాలు విడుదలైన వెంటనే కాంగ్రెస్‌ శ్రేణుల్లో...