Daily Archive: November 10, 2025
తెలంగాణ రాష్ట్ర గీతం “జయజయహే తెలంగాణ” సృష్టికర్త, ప్రముఖ కవి అందెశ్రీ (అండెపల్లి శ్రీధర్) ఇకలేరు. 64 ఏళ్ల వయసులో ఆయన తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అందెశ్రీ, ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్ లాలాగూడలోని తన నివాసంలో ఆకస్మికంగా స్పృహ తప్పి పడిపోయారు. కుటుంబసభ్యులు ఆయనను...
జ్ఞానతెలంగాణ,హైదరాబాద్:కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్ఎల్) లో మెడికల్ కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం 03 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో పీటీఎంసీ–స్కిన్ (Dermatology) 01, పీటీఎంసీ–పిడియాట్రిక్స్ 01, పీటీఎంసీ–ఈఎన్‌టీ (ENT) 01...
జ్ఞానతెలంగాణ,న్యూఢిల్లీ:కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ రైట్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ (RITES Limited) మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం 40 మేనేజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి బీఈ/బీటెక్‌లో ఉత్తీర్ణత...
జ్ఞానతెలంగాణ,హైదరాబాద్:ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్ (ఓఎఫ్ఎంకే) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న సీనియర్ మేనేజర్, జూనియర్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం 17 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో సీనియర్ మేనేజర్ (ఆర్మోర్) 01, జూనియర్ మేనేజర్ (మెకానికల్)...
జ్ఞాన తెలంగాణ,హైదరాబాద్:ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) ఆధ్వర్యంలోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న టెక్నీషియన్, డ్రాఫ్ట్స్‌మన్, ఇతర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం 13 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో...