Daily Archive: October 24, 2025

విచిత్ర దిశలో శంకర్ పల్లి రాజకీయం

– శంకర్ పల్లి లో రాజకీయంగా వెనుకబడుతున్న చదువుకున్న యువత శంకర్ పల్లి ప్రాంతంలో రాజకీయ వ్యవస్థ ఇప్పుడు ఒక విచిత్ర దిశలో సాగుతోంది. ప్రజా సేవ కోసం కాదు, స్వప్రయోజనాల కోసం రాజకీయాలు చేస్తున్న “వేలిముద్ర గాళ్లు” — అంటే కేవలం ఓటర్లతో మమేకం అయ్యే...

శంకర్పల్లి మండలంలో స్థానిక సంస్థల ఎన్నికలు – సర్పంచ్ అభ్యర్థుల ఆశలు, ఆందోళనలు

శంకర్పల్లి మండలంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. గ్రామపంచాయతీల్లో సర్పంచ్ పదవికి పోటీ పడుతున్న అభ్యర్థులు ప్రజల్లోకి వెళ్లి తమ అభిప్రాయాలు, వాగ్దానాలు తెలియజేస్తున్నారు. కానీ ఈసారి పరిస్థితులు మునుపటి కంటే విభిన్నంగా ఉన్నాయి — ప్రజలు ఆలోచనాత్మక ఓటింగ్ వైపు మొగ్గు చూపుతున్నారు,...

జూబ్లీహిల్స్లో 2 కోట్ల 83 లక్షలు..512 లీటర్ల మద్యం సీజ్

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల కోడ్ నేపథ్యంలో అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో భారీగా నగదు, మద్యం పట్టుబడుతోంది.ఇప్పటివరకు 2 కోట్ల 83 లక్షల నగదు ..512 లీటర్ల మద్యం సీజ్ చేశారు అధికారులు.నియోజకవర్గంలో 45 ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, 45 స్టాటిక్ సర్వైలెన్స్...

రేపటి నుంచి ఎమ్మెల్సీ కవిత జనం బాట?

బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాజకీయ పార్టీ ఏర్పాటు పై కీలక వ్యాఖ్యలు చేశారు.బహిష్కరణ తర్వాత దూకుడుగా వ్యవహరిస్తు న్న కవిత శనివారం నుంచి జనంబాట పేరుతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నా రు. ప్రజలు కోరుకుంటే తప్ప...

అక్రమ సంబందం అవసరమా..!! కుటుంబం ఆగమైపాయే…!!!

జ్ఞానతెలంగాణ,సూర్యాపేట జిల్లా ప్రతినిధి : సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండలం ఏపూర్ గ్రామానికి చెందిన కొరివి మల్లయ్య, బిక్ష్మమ్మ దంపతులకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. మల్లయ్య డ్రైవర్‌గా పని చేస్తున్నాడు.కొద్దీ రోజులుగా భార్య బిక్ష్మమ్మ సమీప గ్రామానికి చెందిన మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. దీంతో...

తెలంగాణలో జాయింట్ కలెక్టర్ పదవి రద్దు

హైదరాబాద్, అక్టోబర్ 24: తెలంగాణ రాష్ట్రంలో జాయింట్ కలెక్టర్ పదవిని రద్దు చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లను ఇకపై ఫారెస్ట్ సెటిల్‌మెంట్ ఆఫీసర్లుగానియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.ఈ నిర్ణయం 1967 ఫారెస్ట్ యాక్ట్ కింద తీసుకోబడింది. అటవీ భూముల...

ప్రజల ఆశీర్వాదంతో మరింత ముందుకు వెళ్తా

ప్రజా సేవల పట్ల మక్కువ – పార్టీ ఆదేశాలకు కట్టుబాటు – కష్టపడి ఎదిగిన రైతు కుటుంబానికి వారసుడు ఐలాపూర్ మాణిక్ యాదవ్ అన్నారు,అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో ఎప్పుడూ ప్రజల మధ్య ఉండి, వారి సమస్యలు వినిపించుకొని పరిష్కారం చూపించేందుకు కృషి చేస్తున్న నాయకుడు ఐలాపూర్ మాణిక్...

అమీన్ పూర్ బంధం కొమ్ములో అక్రమ భవనం కూల్చివేత

అమీన్ పూర్,అక్టోబర్ 24 (జ్ఞాన తెలంగాణ): అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలో బంధం కొమ్ము ప్రాంతంలోని సర్వే నంబర్ 343/10లో నిర్మించిన అక్రమ నిర్మాణాన్ని టౌన్ ప్లానింగ్ అధికారి పవన్ ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బంది, టౌన్ ప్లానింగ్ ఆ సిబ్బంది భవనాన్ని కూల్చివేత చేపట్టారు. ఈ సందర్భంగా...

శబరిమల పాదయాత్రలో పాల్గొన్న ప్రిథ్వీరాజ్

జ్ఞాన తెలంగాణ – పటాన్ చేరు :పటాన్‌చెరు నియోజకవర్గానికి చెందిన అయ్యప్ప స్వాములు శుక్రవారం రోజు బీహెచ్ఈఎల్ అయ్యప్ప స్వామి ఆలయం నుండి శబరిమల అయ్యప్ప దేవాలయం వరకు మహా పాదయాత్ర నిర్వహించారు.ఈ పవిత్ర యాత్రకు మాదిరి ప్రిథ్వీరాజ్ ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి పాదయాత్రను...

భగీరథుడి పట్టుదల అందరిలో ఉండాలి

జ్ఞాన తెలంగాణ,పెద్దమందడి మండల ప్రతినిధి,అక్టోబర్ 24: పట్టుదలలో భగీరథుడే ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయంగా ఉండాలని…నేను ఎల్లవేళలా భగీరథ మహర్షినే ఆదర్శంగా తీసుకుంటానని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు.శుక్రవారం పెద్దమందడి మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన భగీరథుడి విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన...

Translate »