Monthly Archive: September 2025
తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లకు లైన్ క్లియర్ అయింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 50% రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేస్తూ ప్రభుత్వం తెచ్చిన బిల్లులకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు.దీంతో ప్రభుత్వం త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది.
జ్ఞాన తెలంగాణ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రతినిధి కూకట్పల్లి స్వాన్ లేక్ అపార్ట్మెంట్లో బుధవారం హత్యకు గురైన రేణు అగర్వాల్ కుటుంబ సభ్యులను టి పి సి సి ఉపాధ్యక్షులు, జహీరాబాద్ పార్లమెంట్ ఇంచార్జ్ ,కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్చార్జి బండి రమేష్ వారి ఇంటికి...
చేవెళ్ల మండల కేంద్రంలోని 75 వ సర్వే నెంబర్ లో ఇండ్లు లేని నిరుపేదల కోసం భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో గత 31 నెలలుగా గుడిసెలు వేసి పట్టాల కోసం భూ పోరాటం చేస్తున్న సిపిఐ నాయకులపై భూ పోరాట కేసు నమోదు చేయడం జరిగింది...
జ్ఞానతెలంగాణ,నాగర్ కర్నూల్ : నాగర్ కర్నూల్ జిల్లా సింగిల్ విండో ఫంక్షన్ హాల్ లో స్వేరోస్ నాయకులు గ్రూప్-1 పరీక్ష అవకతవకలపై మీడియా సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన స్వేరోస్ ఫిట్ ఇండియా రాష్ట్ర కార్యదర్శి తోకల విష్ణువర్ధన్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ హైకోర్టు...
జ్ఞానతెలంగాణ,పెబ్బేర్ :బాలికపై అత్యాచార్యానికి పాల్పడిన ఘటన పెబ్బేర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.పెబ్బేర్ పోలీసులు బాధితురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. పెబ్బేరు మున్సిపాలిటీ పరిధిలోని బున్యాదిపూర్ గ్రామంలో ఉంటున్న బాలిక (17)సంవత్సరాలు సుగూర్ గ్రామానికి చెందిన (21) సంవత్సరాల ఒక అబ్బాయి ప్రేమ పేరుతో మోసం...
నారాయణపేట జిల్లా మద్దూరు ఎమ్మార్వో ఆఫీస్‌లో ఘటన మద్దూరు మండలం రేనివట్ల చెందిన రైతు తన తండ్రి పేరు మీదన్న గ్రామ చివర సర్వే నెంబర్ 250లో ఉన్న 5 గుంటల పొలాన్ని పాస్‌బుక్‌లో ఎంటర్ చేసేందుకు లంచం డిమాండ్ చేసిన ఆర్ఐ వెంటనే ఏసీబీ అధికారులను...
ఏభిఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు మంద నరేష్ ఏభిఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మంగళవారం రోజున బీమారంలో పెండింగ్ లో ఉన్న ఫీజు రియామ్బెర్స్మెంటే స్కాలర్షిప్స్ నీ విడుదల చేయాలనీ ధర్నా నిర్వహించడం జరిగింది అనంతరం ఏభిఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు మంద నరేష్ మాట్లాడుతూ విద్యార్థుల ఓట్లతో మరియు విద్యార్థుల తల్లిదండ్రులఓట్లతో...
నార్సింగి మున్సిపల్ కార్యాలయం లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సోమవారం సోదాలు నిర్వహించారు. టౌన్ ప్లానింగ్ అధికారి మణిహారిక లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడినట్లు అధికారులు వెల్లడించారు. మంచిరేవుల గ్రామానికి చెందిన వినోద్ అనే వ్యక్తి ప్లాట్‌కు సంబంధించిన LRS క్లియరెన్స్ కోసం...
కట్టంగూర్, సెప్టెంబర్ : చాలా సర్కారు బడులు విద్యార్థులు లేక మూతపడ్డాయి. కానీ ఈ బడిలో మాత్రం గ్రామస్తుల సహకారం, ఉపాధ్యాయుడి శ్రద్ధ ఉత్తమ బోధనతో విద్యార్థుల సంఖ్య పెరిగింది. ప్రైవేట్ పాఠశాలల్లో వేలకు వేలు ఫీజులు చెల్లించే కన్నా గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలను కాపాడుకుని...
హనుమాన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘన సన్మానం జ్ఞాన తెలంగాణ, రాజేంద్రనగర్, సెప్టెంబర్ 07: పురపాలక పరిధిలోని ఇందిరానగర్ (దొడ్డి)లో గణపయ్య మండపం వద్ద జరిగిన వేలంపాటలో రూ, 4 లక్షల 81 వేలకు వేలం పాట లో కావలి రాము కనకయ్య లడ్డును కైవసం చేసుకోవడం...