Monthly Archive: September 2025
నేడు ప్రధాని నరేంద్రమోదీ 75వ జన్మదినోత్స వాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఆయన పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ సందర్భంగా మోదీకి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కొన్ని రాజకీయాలకు సంబంధించిన అంశాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది. ఉక్రెయిన్-రష్యా మధ్య...
కాంగ్రెస్ నాయకుడు మధు యాష్కీకి అస్వస్థత,మంత్రి శ్రీధర్ బాబును కలిసేందుకు సచివాలయానికి వచ్చి, ఛాతీ నొప్పితో కుప్పకూలిపోయిన మధు యాష్కీ,చికిత్స నిమిత్తం గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రికి తరలింపు
భారతదేశంలో మొట్టమొదట విప్లవాత్మక సంస్కరణలకు బీజం వేసిన వ్యక్తి పెరియార్ ఇ.వి రామస్వామి గారు. గొప్ప రాజకీయవేత్త, ఆత్మగౌరవ ఉద్యమం వ్యవస్థాపకులు. ప్రతి ఏటా సెప్టెంబర్ 17 ఆయన జయంతి జరుపుకుంటారు. మరోవైపు ఈ ఏడాదికి ఆయన ప్రారంభించిన అత్మగౌరవ ఉద్యమానికి వందేళ్లు అవుతుంది. పెరియార్ గురించి మాట్లాడుకోవాలంటే...
రెండు జిల్లాలలో భారీగా మేకల, గొర్రెల దొంగతనం గొర్రెలు, మేకల దొంగల ముఠా అరెస్ట్ జ్ఞానతెలంగాణ,షాద్నగర్ : కార్లు వేసుకొని సాయంత్రం వేళ సరదాగా బయటికి వెళ్లాలి.. మేకలు, గొర్రెల గుంపులు ఎక్కడెక్కడ ఉన్నాయో వెతకాలి.. అర్ధరాత్రి అటాచ్ చేసి సైలెంట్ గా దోచేయాలి.. జియాగూడ మార్కెట్...
బిజినాపల్లి (నాగర్‌కర్నూల్ జిల్లా):వానాకాలం పంటల దశలో రైతులు అత్యవసరంగా కోరుకునే యూరియా ఎరువుల కొరత మళ్లీ బయటపడింది. సోమవారం ఉదయం బిజినాపల్లి మండల వ్యవసాయ కార్యాలయం వద్ద రైతులు పెద్ద సంఖ్యలో చేరడంతో క్యూల్లో తోపులాట జరిగింది. ఈ ఘటనలో వెల్గొండతాండ గ్రామానికి చెందిన మహిళా రైతు...
ఉద్యోగులను 20 రోజులు మాత్రమే విధులకు రావాలని చెప్పి, మిగతా 10 రోజుల జీతాలు నొక్కేస్తూ, ఇదేంటని ప్రశ్నించిన ఉద్యోగులకు సెలవు తీసుకోవాల్సిందే అంటూ సమాధానం ఇస్తున్న అధికారులు.ఉద్దేశపూర్వకంగా వాహనాలు బ్రేక్ డౌన్ చేసి, ప్రభుత్వం నుండి నిధులు కాజేస్తున్న కాంట్రాక్ట్ కంపెనీలుసిబ్బందికి జీతం నుండి రూ.12,000...
భారత్ లో నిరుద్యోగ విజృంభణ: యువత భవిష్యత్తు ప్రశ్నార్థకం. భారతదేశం ప్రపంచంలోనే అతి వేగవంతమైన ఆర్థిక వృద్ధి సాధించిన దేశాల్లో ఒకటిగా మారినప్పటికీ, దాని మూలాల్లో దాగి ఉన్న నిరుద్యోగ సమస్య ఒక మునిగిపోని ఐస్‌బర్గ్‌లా ఉంది. ప్రధాని మోదీ 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుండి “ప్రతి...
జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్:రంగారెడ్డి జిల్లా అండర్-16 సబ్ జూనియర్ కబడ్డీ టోర్నమెంట్ ఎంపికల్లో ప్రొద్దుటూరు యువకుడు నక్క హర్షిత్ తన ప్రతిభను చాటుకొని జిల్లా జట్టులోకి చేరే దిశలో మరో అడుగు దూరంలో ఉన్నాడు.నక్క హర్షిత్ ప్రస్తుతం ప్రొద్దుటూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ...
జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్:రంగారెడ్డి జిల్లా సబ్ జూనియర్ బాలురు, బాలికల కబడ్డీ జట్టు ఎంపికలు ఈ రోజు (సోమవారం) మధ్యాహ్నం 3 గంటలకు సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం కబడ్డీ గ్రౌండ్‌లో జరుగుతున్నాయి. ఈ ఎంపికల్లో విజయాన్ని సాధించిన ఆటగాళ్లు సెప్టెంబర్ 25 నుంచి 28 వరకు...
సెప్టెంబర్ 15న సబ్ జూనియర్ కబడ్డీ సెలక్షన్స్ జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్:రంగారెడ్డి జిల్లా సబ్ జూనియర్ బాలురు, బాలికల కబడ్డీ జట్టు ఎంపికలు ఈ నెల 15న (సోమవారం) మధ్యాహ్నం 3 గంటలకు సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం కబడ్డీ గ్రౌండ్‌లో నిర్వహించనున్నట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్...